రాష్ట్రంలో ఉష్ణోగ్రత 7-9 డిగ్రీల వరకు తగ్గే అవకాశం..! 23 h ago
TG : రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ పేర్కొంది. ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తుందని తెలిపారు. రాబోయే ఐదు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో 7-9 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు.